One of the beautiful keerthanas in the praise of Lord Vishnu by Annamacharya. Though I learned classical music, I never learned keerthanas. I learnt this one from my sister. Love this one so much that I listen to it every day. Here are the lyrics in telugu:
మాధవ కేశవా మధుసూదన విష్ణు | శ్రీధరా పదనఖం చింతయామి యూయం ||
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న | రామరామ కృష్ణ నారాయణాచ్యుట |
దామోదరనిరుద్ధ దైవ పుండరికాక్ష | నామత్రయాధీస నమోనమో ||
పురుషోత్తమ పుండరికాక్ష దివ్య | హరి సంకర్షణ అధోక్షజ |
నరసింహ హ్రుశికేశ నగధర త్రివిక్రమ | శరణాగత రక్ష జయజయ సేవే ||
మహిత జనార్దన మత్స్యకూర్మ వరాహ | సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి |
విహిత విజ్జాన శ్రీవెంకటేశ శుభకరం | అహమిహ తవపద దాస్యం అనిశం భాజామి ||
Listen to the song.